నేస్తమా...!
నీవు ..నాకు జీవితాంతం తోడుండాలని ..!
నా..మనసు ఆరాట పడుతోంది..!
నీ ..సహచర్యంలో ..!
నీ ..సన్నిధి లో ..!
నా ..మనసెంతో హాయిగా విహరిస్తోంది..!
నీ ..తోనే జీవితాంతం ..!
కలిసి మెలిసి ఉండాలని ...
నీవు నాకు తోడుగా ..ఉండాలని ..!
నీవు నాకు అండగా ..నిలవాలని ..!
నా మనసు కోరుకుంటోంది ..!
కలకాలం ..నీ కనురెప్పల మాటున దాగి ఉండాలని ..!
చిరకాలం ..నీ సాంగత్యం లో జీవించాలని ..!
మళ్ళి మళ్ళి ..జన్మంటూ ఉంటే..!
నీ ..కోసమే పుట్టాలని పిస్తోంది ..!
ఆ జన్మలోనూ ..
నీవే .. నాకు
నీడగా ..నిలవాలి ..!!
సఖీ...
నీతో ఒక్కరోజు ..గడిపితేనే ..!
కోటి ..కోయిలలగానం..!!
వేయి ..వసంతాల అనురాగం ..!
లక్ష ..సంవత్సరాల పుణ్యం ..!!
కలిగినంత సంతోషంగా ఉంది ..!
నీతోనే ..
నేను జీవితాంతం ..!
కలిసి మెలిసి ఉంటే ..!
యింకా ..ఎంత సంతోషంగా ..!
ఉండేదోనని ..ఊహించుకుంటుంటే ...!
ఎంత ఆనందంగా ..ఉందో ..!
నేను ..వర్ణించలేక పోతున్నాను ..!
ఆ..
మధురాతి ..!
మధురమైన ..!
గడియలు ..
నా ..జీవితంలో ..!
మరపు రాని..సంఘటనలు ..
ఈ ..సంఘటనలే ..
నిజంగా ..నిజరూపం ..!
దాల్చితే ..నా అంత ..!
అదృష్ట వంతుడు ..!
ఈ ..లోకంలో ..!
మరెవడూ ..ఉండడని..!
నా ..నమ్మకం ..!!!
నేనీవేళ..సంతోషంగా ..!
ఉన్నానంటే
..!
నీవే నీవే...కారణం ..!
నా ..లోని ఏఏ అణువుని ..!
అడిగినా ..అవును ..!
అనే ..చెపుతుంది..!
నీతో ..కలిసి ఉన్న ..!
ఆ ..మూడు గంటలే ..!
అంత ..మధురంగా ఉంటే ..!!
జీవితాంతం
..!
నీతోనే ..నేనూ జీవిస్తే ...!
ఇంకా ..ఎంత మధురంగా ఉంటుందో ..!
అంతటి ..మహద్భాగ్యాన్ని ...!
నాకు ..కల్పించవా నేస్తం ..!!!
మోడువారిన ..నా జీవితంలో ..!
నీవు ..పూయించిన ..!
ఆ..పారిజాతాలు ..
నీవు వెదజల్లిన ..
ఆ ..తేనేటి బిందువులు ..
విహరింప జేస్తున్నాయి ..!!!
Tags
కవితలు